Divitimedia
Bhadradri KothagudemBusinessSpot NewsTelanganaTravel And TourismWELFAREWomen

ఆర్టీసీ బస్టాండ్ కు ఫ్యాన్లు వితరణ

ఆర్టీసీ బస్టాండ్ కు ఫ్యాన్లు వితరణ

✍️ దివిటీ మీడియా – భద్రాచలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ బస్టాండులో ప్రయానీకుల కోసం స్థానిక జీవన్ హాస్పిటల్, కోశల హోటల్స్ అధినేత చల్లగుళ్ల నాగేశ్వర్రావు 10 సీలింగ్ ఫ్యాన్లు బహూకరించారు. ఈ భద్రాచలం బస్టాండులో కొన్ని ఫ్యాన్లు మరమ్మత్తులకు గురై ప్రయాణికులకు అసౌకర్యంగా ఉండటంతో బస్టాండ్ స్టేషన్ మేనేజర్ విజ్ఞప్తి మేరకు ఆయన ఫ్యాన్లు వితరణగా ఇచ్చారు. ఇందుకు డిపో మేనేజర్ పి.జంగయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లగుళ్ల నాగేశ్వర్రావుతో పాటుగా డిపో మేనేజర్ పి.జంగయ్య, అసిస్టెంట్ మేనేజర్ పి.విజయశ్రీ, స్టేషన్ మేనేజర్ ఎం.వీర వెంకన్న, ఆన్ డ్యూటీ కంట్రోలర్ మీసా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మణుగూరులో పొలిటికల్ హీట్ ; హోర్డింగుల ధ్వంసం వివాదం

Divitimedia

టీఎస్ఎస్ ఉద్యోగులసంఘం జిల్లా కమిటీ ఎన్నిక

Divitimedia

విద్యార్థుల సామర్థ్యాలు సరిగ్గా అంచనా వేయాలి : ఐటీడీఏ పీఓ

Divitimedia

Leave a Comment