Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelanganaWomenYouth

డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వచ్ఛత కార్యక్రమం

డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వచ్ఛత కార్యక్రమం

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం ఆదేశాల మేరకు గురువారం ‘ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్’ జిల్లాస్థాయి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం కొత్తగూడెంలఙని రామచంద్ర డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. దాదాపు 580మంది కార్యక్రమంలో పాల్గొని గంట పాటు శ్రమదానం చేశారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్, డీఆర్డీఓ ఎం.విద్యాచందన, జడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి, డీపీఓ బి.అనూష, డీవైఎస్ఓ పరంధామరెడ్డి, డీఈఓ శంభు ప్రసాద్, సీపీఓ జె.సునీత, ఎల్డీఎం రామిరెడ్డి, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి రమేష్, సివిల్ సప్లైస్ డీఎం త్రినాధ్ బాబు, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి విజయలక్ష్మి, ఇండస్ట్రీస్ శాఖ జీఎం మధుసూదన్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.
జిల్లా, మండల స్థాయి అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, డిగ్రీ కళాశాల విద్యార్థులు, పాల్వంచ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు, ప్రభుత్వ డిగ్రీకాలేజీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, వివిధ క్రీడాకారులు, శిక్షకులు ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

‘అంగన్వాడీ బాట’ లో ‘గుడ్లు’ తేలేస్తున్నారు…

Divitimedia

ఆటోడ్రైవర్ కుటుంబానికి యూనియన్ ఆర్థికసాయం

Divitimedia

రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

Divitimedia

Leave a Comment