Divitimedia
Bhadradri KothagudemBusinessEntertainmentHyderabadKhammamLife StyleSpot NewsTelanganaTravel And TourismWomenYouth

టూరిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నోడల్ అధికారిగా అనూష

టూరిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నోడల్ అధికారిగా అనూష

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం శాఖ నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి తీసుకున్న చర్యల మేరకు గ్రూప్1 అధికారిగా అయిన అనూషను నియమించేందుకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి, ప్రణాళికలు రూపొందించి, తగు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తూ పర్యాటక అభివృద్ధికి నోడల్ అధికారి పనిచేయాలని ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు జిల్లా పర్యాటక అధికారిగా పనిచేసిన పరంధామరెడ్డి జిల్లా యువజన, క్రీడల అధికారిగా కొనసాగనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మార్చి 19లోగా రాజకీయ పార్టీలతో సమావేశాలు పూర్తిచేయాలి

Divitimedia

గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై విచారణకు సీఎం నిర్ణయం

Divitimedia

మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ

Divitimedia

Leave a Comment