Divitimedia
Bhadradri KothagudemBusinessKhammamLife StyleSpot NewsTelanganaTravel And TourismWELFARE

ఖమ్మం–భద్రాచలం మార్గాల్లో తగ్గిన డీలక్స్ బస్ ఛార్జీలు

ఖమ్మం–భద్రాచలం మార్గాల్లో తగ్గిన డీలక్స్ బస్ ఛార్జీలు

✍️ దివిటీ మీడియా – భద్రాచలం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికుల సౌకర్యం కోసం ఖమ్మం – భద్రాచలం మార్గాల్లో నడిచే డీలక్స్ బస్సులకు ఎక్స్‌ప్రెస్ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు భద్రాచలం డిపో మేనేజర్ జంగయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం – భద్రాచలం డీలక్స్ బస్సులలో ఛార్జీ రూ. 180 ఉండగా సెప్టెంబర్ 30వ తేదీనుంచి రూ.170కు తగ్గించినట్లు వెల్లడించారు. ఆ రూట్ మొత్తం అన్ని స్టేజీల్లో ఎక్స్ ప్రెస్ చార్జీలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి, ఎక్స్ ప్రెస్ ఛార్జీలకే డీలక్స్ బస్సు సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆసియన్ గేమ్స్ లో నాలుగో ర్యాంకులో భారత్‌కు

Divitimedia

అమరారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే సమీక్ష

Divitimedia

రైతు వేదికలో మూడురోజుల విత్తన మేళా

Divitimedia

Leave a Comment