Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelanganaWELFARE

21వ తేదీ ప్రజావాణి రద్దు : జిల్లాకలెక్టర్

21వ తేదీ ప్రజావాణి రద్దు : జిల్లాకలెక్టర్

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యుల బృందం సోమవారం (21న) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నందున ‘ప్రజావాణి’ రద్దు చేసినట్లు జిల్లాకలెక్టర్ అంకిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్షసమావేశానికి అధికారులు హాజరుకావాల్సి ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ విషయాన్ని గమనించి, ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించేందుకు సోమవారం ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని జిల్లాకలెక్టర్ అంకిత్ సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మంచినీటి పైపులైన్ల లీకేజీలు తక్షణం మరమ్మతు చేయాలి

Divitimedia

నేతల మెడలకు చుట్టుకుంటున్న ‘మద్యం’ పాలసీలు

Divitimedia

పరిశ్రమల ప్రతినిధులతో ఓటుహక్కుపై కలెక్టర్ సమావేశం

Divitimedia

Leave a Comment