పురుషులను గౌరవించడం మన సంప్రదాయం…
✍️ దివిటీ మీడియా (హైదరాబాద్)
“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టండి”… ఇది ఎవరో చెప్పిన మాట కాదు… సూర్యాపేట కొత్త బస్టాండులో ఈ విధంగా పురుషులను గౌరవించాలంటూ వెలిసిన వింత బోర్డు అందరినీ ఆకర్షిస్తోంది…
Save or share this story as a newspaper-style Epaper Clip:

