Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelangana

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలు

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలు

✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 7)

ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం, మంద కష్ణమాదిగ పుట్టినరోజు వేడుకలు బూర్గంపాడు మండల పరిధిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేపంగి రమణయ్య మాదిగ, జిల్లా నాయకుడు దేపంగి రామచంద్రమాదిగ, రావులపల్లి ఈశ్వరయ్య, మిరియాల ముసలయ్య, గంటా నరసింహారావు, రాయల వెంకటేశ్వర్లు, కొమ్ము పాపయ్య, బుసిపాక జయమ్మ, కేసుపాక పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యార్థుల సామర్థ్యాలు సరిగ్గా అంచనా వేయాలి : ఐటీడీఏ పీఓ

Divitimedia

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

Divitimedia

సంస్కృతి పరిరక్షణలో ఆదివాసీలది ప్రత్యేకస్థానం : ఎమ్మెల్యే తెల్లం

Divitimedia

Leave a Comment