Divitimedia
Bhadradri KothagudemHealthLife StylePoliticsSpot NewsTelanganaWELFAREWomen

మెడికల్ ఆఫీసర్ కు సీఐటీయూ వినతిపత్రం

మెడికల్ ఆఫీసర్ కు సీఐటీయూ వినతిపత్రం

✍️ దివిటీ మీడియా (పినపాక)

దేశవ్యాప్తంగా ఆగస్టు 10న జరుగనున్న ‘జైల్ భరో కార్యక్రమం’లో పాల్గొనేందుకు నిర్ణయించిన ఆశావర్కర్లు బూర్గంపాడు మండలం ఎంపీ బంజర పీహెచ్‌సీ లో మెడికల్ ఆఫీసర్ నరేష్ కు సమస్యలపై మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ బూర్గంపాడు మండలకమిటీ కన్వీనర్ పాండవుల రామనాథం ఆశా వర్కర్లతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంధి
సూపర్వైజర్లు వెంకటనర్సమ్మ, రమణ,
ఆశ్రావర్కర్లు తారాదేవి, బాయమ్మ,
సుగుణ, రత్నకుమారి, శ్రీలత, నాగమణి, కృష్ణవేణి, చిట్టెమ్మ, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బ్రిలియంట్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Divitimedia

పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు : సీఎం రేవంత్ రెడ్డి

Divitimedia

ఆదిలక్ష్మి రూపంలో అమ్మవారు…

Divitimedia

Leave a Comment