Divitimedia
Andhra PradeshCrime NewsPolitics

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

✍🏽 దివిటీ మీడియా – ఏలూరు

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆకతాయి దాడిలో మరణించిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కుటుంబానికి సీఎం వైయస్ జగన్మోహనరెడ్డి రూ.30లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన జారీచేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తమ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని కూడా సీఎం హామీ ఇస్తూ, ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అధికారులా… ? ఏమీ చేయలేని అసహాయులా…?

Divitimedia

జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

Divitimedia

పోలీసులమంటూ బెదిరించి డబ్బుల కోసం దాడి

Divitimedia

Leave a Comment